DBIM Home 4 (TE)

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రజలకు మెరుగైన వికేంద్రీకృత పరిపాలనను అందించే లక్ష్యంతో, శ్రీ కె.సి.ఆర్ గారు గతంలో ఉన్న 10 పెద్ద జిల్లాలను 31 చిన్న జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు (దీనికి సంబంధించిన G.O.Ms. No. 249, తేదీ: 11.10.2016).

దీని ప్రకారం, 2016 అక్టోబర్ 11న రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటిగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఏర్పడింది. కీసర ఈ జిల్లాకు ప్రధాన కేంద్రం (హెడ్‌క్వార్టర్స్). రంగారెడ్డి జిల్లా నుండి వేరుచేసి ఏర్పాటు చేయబడిన ఈ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటిగా నిలిచింది. ఈ జిల్లా 1,089 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, 24,60,095 జనాభాతో ఈ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండవ జిల్లాగా ఉంది. ఈ జిల్లాలో కీసర మరియు మల్కాజిగిరి అనే రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. జిల్లా ఏర్పాటు సమయంలో ఇవి 14 మండలాలుగా విభజించబడ్డాయి; అయితే, షామీర్‌పేట మండలం నుండి ముడుచింతలపల్లి మండలం ప్రత్యేకంగా ఏర్పడటంతో, ప్రస్తుతం మొత్తం 15 మండలాలు ఉన్నాయి. అవి: 1. అల్వాల్, 2. బాచుపల్లి, 3. బాలానగర్, 4. దుండిగల్ – గండిమైసమ్మ, 5. కూకట్‌పల్లి, 6. కుత్బుల్లాపూర్, 7. మల్కాజిగిరి, 8. కీసర, 9. ఘట్‌కేసర్, 10. మేడిపల్లి, 11. ఉప్పల్, 12. కాప్రా, 13. షామీర్‌పేట, 14. మేడ్చల్ మరియు 15. ముడుచింతలపల్లి.

Important Information and services

  • ప్రదర్శించడానికి సమాచారం లేదు
  • ప్రదర్శించడానికి సమాచారం లేదు

సందర్భాలూ

సంఘటన లేదు
  • సిటిజన్ కాల్ సెంటర్ 155300
  • క్రైమ్ స్టాపర్ 1090
  • పిల్లల సహాయవాణి 1098
  • సమీకృత హెల్ప్‌లైన్ (పోలీసు, అగ్నిమాపక మరియు రక్షణ, ఆరోగ్య సేవలు) 112
  • మహిళా సహాయవాణి 1091 / 118
  • సైబర్ నేరాల హెల్ప్‌లైన్ 1930
  • అంబులెన్స్ 108 / 102
  • అగ్నిమాపక సహాయవాణి 101
  • రోడ్డు ప్రమాద సహాయవాణి 1073
  • LPG లీక్ హెల్ప్‌లైన్ 1906
  • ఆరోగ్య సహాయవాణి 104
  • వృద్ధుల సహాయవాణి (సీనియర్ సిటిజన్లు) 14567

Location & Tourism

ప్రజా వినియోగాలు

  • భాగస్వామి 1
  • భాగస్వామి 2
  • భాగస్వామి 3
  • భాగస్వామి 4
  • భాగస్వామి 5
  • భాగస్వామి 6