జిల్లాలో నేడు 41 నామినేషన్లు దాఖలు., 39మంది అభ్యర్థులు, జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS., రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం రోజున 41 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,తెలిపినారు
09/11/2023 - 30/11/2023
వివరాలు వీక్షించండి
నవంబర్ 30 పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
09/11/2023 - 30/11/2023
Medchal-Malkajgiri
వివరాలు వీక్షించండి
జిల్లాలో 68 మంది అభ్యర్థులు, 83 నామినేషన్లు దాఖలు., తెలంగాణా సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం రెండు నామినేషన్లు (12) మంది దాఖలు అయినట్లు , కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అబ్యర్థి మాధవరం శివయ్యగారి కృష్ణరావు, భారత రాష్ట్ర సమితి(4సెట్లు),,, నామినేషన్స్ వేసినట్లు జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS., తెలిపారు.
09/11/2023 - 30/11/2023
Medchal-Malkajgiri District.
వివరాలు వీక్షించండి
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల విధులను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
08/11/2023 - 30/11/2023
వివరాలు వీక్షించండి