ముగించు

భూగర్భ జలశాఖ

భూగర్భజలశాఖయెక్కకార్యకలాపాలు


స్థల అన్వేషణలు

ఎస్.సి కార్పోరేషన్,  ట్రైబల్ వెల్ఫేర్, TS-iPASS (పరిశ్రమలు), టి.స్.వాల్టా ప్రకారం వ్వవసాయము మరియు త్రాగు నీరు కొరకు పెర్క్యూలేషన్ ట్యాంక్, చెక్ డాం ల కొరకు స్థల అన్వేషణలు నిర్వహించును.   

నీటిమట్టములసేకరణ

భూగర్భ జల  స్థితిగతులు తెలుపుటకు ప్రతి మాసము  జిల్లాలో స్థాపించబడిన 26 పీజో మీటర్ల మరియు 2 పరిశిలన బావులు నుండి   నీటి మట్టములు  సేకరించి అట్టి సమచారమును    భూగర్భ జలాల ఫై అవగహనకు వీలుగా మరియు నీటి వనరులపై ప్రణాళిక తయారు చేసుకొనుటకు గాను జిల్లాలోని ముఖ్యమైన శాఖలకు తెలియచేయడం జరుగుచున్నది.

పీజో మీటర్లవివరముల పట్టిక

క్రమ సంఖ్య 

మండలము

గ్రామము

నీటి కొలతలు సేకరించు విధానము 

1

ఆల్వాల్

ఓల్డ్ ఆల్వాల్

డి డబ్యూ ల్ ర్  (మిషిన్ ద్వారా)  

2

బాచుపల్లి

నిజాంపేట్

చేతితో టేపు ద్వారా

3

బాలానగర్

బాలానగర్   (ఎన్.ఆర్.ఎస్.ఏ )

చేతితో టేపు ద్వారా

4

బాలానగర్

బాలానగర్  (సి.ఐ.టి.డి)

చేతితో టేపు ద్వారా

5

బాలానగర్

ఫతేనగర్  (జి.ఎచ్.ఎం.సి వార్డ్ ఆఫీస్)

చేతితో టేపు ద్వారా

6

దుండిగల్

దూలపల్లి

డి డబ్యూ ల్ ర్  (మిషిన్ ద్వారా)  

7

దుండిగల్

దుండిగల్

చేతితో టేపు ద్వారా

8

దుండిగల్

శంబీపూర్ / బౌరంపేట్

చేతితో టేపు ద్వారా

9

ఘట్కేసర్

ఘట్కేసర్

చేతితో టేపు ద్వారా

10

కాప్రా

బాలాజినగర్

చేతితో టేపు ద్వారా

11

కాప్రా

చెర్లపల్లి

డి డబ్యూ ల్ ర్  (మిషిన్ ద్వారా)  

12

కీసర

యద్గర్పల్లి

చేతితో టేపు ద్వారా

13

కూకట్ పల్లి

కైతలాపుర్, బొరబండ

చేతితో టేపు ద్వారా

14

కూకట్ పల్లి

కూకట్ పల్లి, జె.ఎన్.టి.యు

డి డబ్యూ ల్ ర్  (మిషిన్ ద్వారా)  

15

కూకట్ పల్లి

కూకట్ పల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల

చేతితో టేపు ద్వారా

16

మల్కాజ్ గిరి

మల్కాజ్ గిరి

చేతితో టేపు ద్వారా

17

మేడ్చల్

గుండ్ల పోచంపల్లి

చేతితో టేపు ద్వారా

18

మేడ్చల్

మేడ్చల్

చేతితో టేపు ద్వారా

19

కుత్బుల్లాపూర్

గాజులరామారం

చేతితో టేపు ద్వారా

20

కుత్బుల్లాపూర్

గాజులరామారం

చేతితో టేపు ద్వారా

21

కుత్బుల్లాపూర్

జీడిమెట్ల , సుభాష్ నగర్

చేతితో టేపు ద్వారా

22

కుత్బుల్లాపూర్

కుత్బుల్లాపూర్ ఎం.డి.ఓ ఆఫీస్

చేతితో టేపు ద్వారా

23

శామీర్ పేట్

పొతాయిపల్లి

చేతితో టేపు ద్వారా

24

శామీర్ పేట్

శామీర్ పేట్

చేతితో టేపు ద్వారా

25

శామీర్ పేట్

తుర్కపల్లి

చేతితో టేపు ద్వారా

26

ఉప్పల్

ఉప్పల్

చేతితో టేపు ద్వారా

27

మేడిపల్లి

మేడిపల్లి

చేతితో టేపు ద్వారా (Observation well)

28

ముడుచింతలపల్లి

ముడుచింతలపల్లి

చేతితో టేపు ద్వారా (Observation well)

మిషన్కాకతీయప్రోగ్రామ్

మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ క్రింద    రాయిలాపూర్  గ్రామమ లోని అప్పలాయచెరువు, రావలకోలు  గ్రామమ లోని పెద్దచెరువు మరియు రాజాబొల్లారం తండాలోని పటేలుకుంట  ట్యాంకులా యొక్క ప్రభావిత ప్రాంతములు (Influence  Zone)  మరియు ప్రభావితము లేని  ప్రాంతములు   (Non Influence Zone)   వద్ద   15 పరిశీలక బావులను ఎంచుకొని  ప్రతి మాసము  భూగర్భ జల నీటి మట్టాలను తీసుకొనుట జరుగుచున్నది. ఈ నీటి మట్టాల ద్వారా ఆయా ప్రాంతాలలోని భూగర్భ జల లభ్యతను అంచనా వేయడం జరుగుచున్నది. 

నీటినాణ్యత

వర్షాకాలం ముందు (మే మాసమునందు ) మరియు వర్షాకాలం తర్వాత (నవంబర్  మాసమునందు) నీటి నమూనాలను పరిశీలక బావులు మరియు ఫీజోమీటర్ల యందు సేకరించి ప్రధాన కార్యాలయములోని నీటి నాణ్యత ప్రయోగశాల యందు  నీటి నమూనాలను అంచనా చేయడము జరుగును .  

భూగర్భజల వనరుల అంచనాకమిటీ

జిల్లాలోని భూగర్భ జలాల ఉనికి, లభ్యత, వినియోగము మరియు మిగులు భూగర్బజలలాను వాటర్ షెడ్ వారిగా మండలాల వారిగా  మరియు గ్రామ స్థాయి వారిగా అద్యయనం చేయడo జరుగుచున్నది. 2016-2017 సంవత్సరమునకు గాను 

 భూగర్భ జల లభ్యత – 7754 హెక్టామీటర్లు 

భూగర్భ జలవినియోగము – 7284 హెక్టామీటర్లు 
మిగులు భూగర్భ జలాలు  – 470  హెక్టామీటర్లు  

అభివృద్ధి దశ – 94% క్లిష్టమైనది

జిల్లా యందు 72 గ్రామములను అధిక నీటి వినియోగ గ్రామములుగా గుర్తించడము జరిగినది.  అట్టి గ్రామాలు యందు త్రాగు నీటి కొరకు మాత్రమే బోరు బావులు నిర్మించుకొనుటకు అనుమతించబడును. ఇతర అవసరాలకు అనగా వ్యాసాయమునకు, పరిశ్రమలకు అనుమతి ఇవ్వబడదు.    

అధిక నీటి వినియోగ గ్రామముల పట్టిక

క్రమ
సంఖ్య 

మండలము

గ్రామము

క్రమ
సంఖ్య 

మండలము

గ్రామము

1

ఆల్వాల్ 

ధమ్మాయిగూడ 

37

మేడ్చల్ 

డభిల్ పూర్ 

2

ఆల్వాల్ 

ఫరజాన్ గుడా

38

మేడ్చల్ 

ఘనపూర్ 

3

ఆల్వాల్ 

లోతకుంట 

39

మేడ్చల్ 

గిర్మాపూర్ 

4

ఆల్వాల్ 

మచ్చ బొల్లారం 

40

మేడ్చల్ 

గోసనిగూడ 

5

ఆల్వాల్ 

మహాదేవపూర్

41

మేడ్చల్ 

కోనాయిపల్లి

6

బాలానగర్ 

బాలానగర్ 

42

మేడ్చల్ 

మాసిరెడ్డిపల్లె  

7

బాలానగర్ 

బేగంపేట్ 

43

మేడ్చల్ 

మునిరాబాద్ 

8

బాలానగర్ 

బొబ్బ గూడ 

44

మేడ్చల్ 

రాజబొల్లారం 

9

బాలానగర్ 

ఫతేనగర్ 

45

మేడ్చల్ 

సీతంగూడ 

10

బాలానగర్ 

ఫిరోజ్దిగూడ

46

మేడ్చల్ 

షాజాదిగూడ 

11

బాలానగర్ 

హస్మత్ పెట్

47

మేడ్చల్ 

సోమారం 

12

బాలానగర్ 

ఓల్డ్ బోయిన్పల్లి 

48

మేడ్చల్ 

వెల్గకుంటా 

13

బాలానగర్ 

జింకల వాడ 

49

మేడిపల్లి 

బిబిసాహిబ్ మఖ్త 

14

దుండిగల్- గండిమైసమ్మ

గాగిలాపూర్  

50

మేడిపల్లి 

గులాంఅలీగుడా 

15

దుండిగల్- గండిమైసమ్మ

మల్లంపేట్ 

51

మేడిపల్లి 

మియాపూర్

16

దుండిగల్- గండిమైసమ్మ

శంబాపూర్ 

52

కుత్బుల్లాపూర్ 

గాజులరామారం 

17

ఘట్కేసర్ 

బడేసాయిగూడ 

53

కుత్బుల్లాపూర్ 

నమ్మదర్ నగర్ 

18

ఘట్కేసర్ 

ఇస్మాయిల్ ఖాన్ గుడా 

54

కుత్బుల్లాపూర్ 

పెట్ బషీరాబాద్

19

ఘట్కేసర్ 

మారిపల్లెగూడ 

55

కుత్బుల్లాపూర్ 

కుత్బుల్లాపూర్ 

20

ఘట్కేసర్ 

మజహీరుగుడ 

56

శామీర్ పేట్

జగంగూడ 

21

ఘట్కేసర్ 

పడమట సాయిగూడ 

57

శామీర్ పేట్

కొత్తూర్ 

22

కాప్రా 

చర్లపల్లె 

58

శామీర్ పేట్

నాగిశెట్టిపల్లి ఎచ్ /ఓ కీసర 

23

కాప్రా 

కాప్రా 

59

శామీర్ పేట్

నారాయణపూర్ 

24

కీసర 

అహ్మద్ గుడా 

60

శామీర్ పేట్

పోతారం ఎచ్/ఓ పొన్నాల 

25

కీసర 

కీసర దయరా 

61

  ఉప్పల్ 

బండ్ల గుడా 

26

కీసర 

గోదుమకుంట 

62

  ఉప్పల్ 

హబ్సిగూడ 

27

కీసర 

నర్సంపల్లి 

63

  ఉప్పల్ 

కొత్తపేట

28

కూకట్ పల్లి

అల్లాపూర్ 

64

  ఉప్పల్ 

మల్లాపుర్

29

కూకట్ పల్లి

హైదర్ నగర్ 

65

  ఉప్పల్ 

మీర్పేట్ 

30

కూకట్ పల్లి

మూసాపేట్ 

66

  ఉప్పల్ 

నాచారం 

31

కూకట్ పల్లి

షంషీగూడ

67

  ఉప్పల్ 

నాగోల్ 

32

మల్కాజ్ గిరి 

అమ్ముగుడ 

68

  ఉప్పల్ 

నవోరంగుడ భగాయత్ 

33

మల్కాజ్ గిరి 

మల్కాజ్ గిరి 

69

  ఉప్పల్ 

నవోరంగూడ ఖల్సా 

34

మేడ్చల్ 

అక్బర్ జాపేట్ 

70

  ఉప్పల్ 

రామంతాపూర్ భగాయత్ 

35

మేడ్చల్ 

బండకుంట 

71

  ఉప్పల్ 

రామంతాపూర్ ఖల్సా 

36

మేడ్చల్ 

బండ మాదారం 

72

  ఉప్పల్ 

ఉప్పల్ ఖల్సా  

నేషనల్హై డ్రోలజి ప్రాజెక్ట్

ఈ ప్రాజెక్ట్ క్రింద జిల్లా యందు నీటి  అంచనాలను మెరుగు పరచుటకు ఇంకను 19 ఫీజోమీటర్ల నిర్మాణము చేపట్టుచున్నాము.   ఇంతకుముందు నిర్మించిన   4 ఫీజోమీటర్ల  యందు టెలి మెట్రిక్‌తో డిజిటల్ నీటి స్థాయి రికార్డర్లు తెలంగాణ అటవీ సంస్ధ దూలపల్లి , జె .ఎన్ .టి .యు , కూకట్ పల్లి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ చర్లపల్లి మరియు పశువైద్యశాల ఆల్వాల్ యందు అమర్చడము జరిగినది.

ప్రయోజనకర అధ్యయనము

ప్రయోజనకర అధ్యయనము లో భాగముగా “జిహెచ్ఎంసి  హైదరాబాద్ నందు   భూగర్భజల నాణ్యత మరియు పరిమాణము మరియు నిర్వహణ” చేపట్టడము జరిగినది. ఈ అధ్యయనంలో మేడ్చల్ – మల్కాజ్ గిరి, రంగారెడ్డి,  హైదరాబాద్  మరియు సంగారెడ్డి లోని కొంత ప్రాంతము తీసుకొనబడినది.   
 అధ్యయనంలో భాగముగా  కుతుబుల్లాపూర్, బాలానగర్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి, కాప్రా మరియు ఉప్పల్ మండలముల యందు   53 పరిశీలక బావులను ఎంపిక చేసి ప్రతి మాసాంతమునకు నీటి కొలతల  సేకరణ  మరియు నీటి నమూనాలను  వర్షాకాలం ముందు (మే మాసమునందు ) మరియు వర్షాకాలం తర్వాత (నవంబర్  మాసమునందు) సేకరించి అధ్యయనము చేయుట జరుగుచున్నది. 

భూగర్భ జలాల వినియోగము పైన అవగాహనబ సదస్సు 

భూగర్భ జలాలు లభ్యత , వినియోగము అంర్యు వాడకము  మీద రైతులకి అవగాహనా సదస్సును ముడిచింతలపల్లి  మండలం లక్ష్మాపూర్  గ్రామము నందు నిర్వహించినాము    

కృత్రిమ రీఛార్జి కట్టడములు : (Construction of Artificial Recharge Structures)

ముడుచింతలపల్లి మండలములోని  ముఖ్యమంత్రి గారి దత్తత గ్రామాలైన  లక్ష్మాపూర్ మరియు కేశవరములయందు 31 కృత్రిమ రీఛార్జి కట్టడములు చెరువులు, చెక్ డ్యామ్ లు మరియు కుంటలు దగ్గర   నిర్మాణము జరిగినది.  ఈ కట్టడముల దగ్గర 35 పరిశీలక బావులు ఎంపిక చేసి ప్రతి మాసాంతమునకు నీటి కొలతల  సేకరించి  అధ్యయనములు చేయుచున్నాము. 

1

లక్ష్మాపూర్

రాములవారి కుంట

 

1

కేశవరము

కొలావర్ చెరువు

2

లక్ష్మాపూర్

రాములవారి కుంట

 

2

కేశవరము

కొలావర్ చెరువు

3

లక్ష్మాపూర్

చెక్ డ్యామ్

 

3

కేశవరము

కొలావర్ చెరువు

4

లక్ష్మాపూర్

జవ్వల కుంట

 

4

కేశవరము

కొలావర్ చెరువు

5

లక్ష్మాపూర్

బుద్ధకుంట

 

5

కేశవరము

కొలావర్ చెరువు

6

లక్ష్మాపూర్

బుద్ధకుంట

 

6

కేశవరము

కొలావర్ చెరువు

7

లక్ష్మాపూర్

ఏదులకుంట

 

7

కేశవరము

కొలావర్ చెరువు

8

లక్ష్మాపూర్

బాపన కుంట

 

8

కేశవరము

కొలావర్ చెరువు

9

లక్ష్మాపూర్

బాపన కుంట

 

9

కేశవరము

చెక్ డ్యామ్

10

లక్ష్మాపూర్

పెద్ద చెరువు

 

10

కేశవరము

నల్ల కుంట

11

లక్ష్మాపూర్

పెద్ద చెరువు

 

11

కేశవరము

చెక్ డ్యామ్

12

లక్ష్మాపూర్

పెద్ద చెరువు

 

12

కేశవరము

చెక్ డ్యామ్

13

లక్ష్మాపూర్

పెద్ద చెరువు

 

13

కేశవరము

చెక్ డ్యామ్

14

లక్ష్మాపూర్

పెద్ద చెరువు

 

14

కేశవరము

చెక్ డ్యామ్

15

లక్ష్మాపూర్

పెద్ద చెరువు

 

 

 

 

16

లక్ష్మాపూర్

పెద్ద చెరువు

 

 

 

 

17

లక్ష్మాపూర్

తుమ్మలకుంట

 

 

 

 

నీటిమట్టములు  కృత్రిమ రీఛార్జి కట్టడములకు ముందు చాలాలోతులో ఉన్నవి. కట్టడముల తరువాత   చుట్టపక్కల బోరుబావులలో నీటి మట్టములు 10.00 మీll  నుండి 13. 00 మీ ll వరకు  పెరిగినవి.  

శామీర్పేట్ మండలములోని ఉప్పరపల్లి గ్రామములో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యములో నిర్మిచబడే  ట్రామా  సెంటర్ యందు భూగర్భ జల శాఖ  వారిచే  స్థల అన్వేషణ మరియు బోరు భావి నిర్మాణము చేపట్టడము జరిగినది.