పూర్వా గార్గ్, ను జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టరేట్ )కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చము అందజేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,
09/11/2023 - 30/11/2023
Medchal-Malkajgiri
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు – 2023, సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణ పరిశీలన నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా లోనీ మల్కజగిరి ,ఉప్పల్,నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పూర్వా గార్గ్,(2015) ఐఏఎస్, ను కేటాయించిన నేపథ్యంలో గురువారం నాడు జిల్లాకు వచ్చిన పూర్వా గార్గ్, ను జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టరేట్ )కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చము అందజేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,