జిల్లాలో 13 నామినేషన్ల స్వీకరణ., ఎన్నికల నియమావళి పాటిస్తూ తప్పక సహకరించాలి,. జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,
జిల్లాలో 13 నామినేషన్ల స్వీకరణ.,
ఎన్నికల నియమావళి పాటిస్తూ తప్పక సహకరించాలి,.
జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మంగళవారం రోజున 13 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపినారు
తెలిపారు.
ఈ మేరకు నామినేషన్లకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి (06 ) కుత్భుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ( 02 ) నామినేషనలు, మల్కాజిగిరి నియోజకవర్గం (02) నామినేషనలు, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి( 01 ) ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ( 02 )రెండు నామినేషన్లు సంబంధిత ఆర్వోలు స్వీకరించారని పేర్కొన్నారు.
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి (06 ) ….. సబేర్మియా సాయబ్ ,..స్వతంత్ర అభ్యర్థిగా,, రాజకమల్ మహారాజ్ ,,,ధర్మ సమాజ్ పార్టీ ,,,, మార్టిన్ ముడి ,,,మార్క్సిస్ట్ (సిపిఐ) ,,, హమీద్ ఉల్ హాక్ చౌద్దరి, స్వతంత్ర అభ్యర్థిగా, జి,శ్యాం ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా, లావణ్య అయిత ,స్వతంత్ర అభ్యర్థిగా,,
, మల్కాజిగిరి నియోజకవర్గం (02) నామినేషనలు, :– రాథోడ్ దిలీప్ కుమార్ ,,నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ,..పి .సందీప్ రెడ్డి ,స్వతంత్ర అభ్యర్థిగా,,,
కుత్భుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ( 02 ) ;;– రవీందర్ ,,మార్క్సిస్ట్ (సిపిఐ) ,,,, ఎం .శివ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా,,
కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి( 01 ) ;;- బి .నర్సింగ రావు ,స్వతంత్ర అభ్యర్థిగా,
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ( 02 ) ;;- ఎం,మల్లేశం ,తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ ,,బి సందీప్ కుమార్ ,స్వతంత్ర అభ్యర్థిగా,
మొత్తం 13 నామినేషన్లు స్వీకరించామని, అభ్యర్థులు ఎన్నికల నామినేషన్లు సమర్పించే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటిస్తూ సహకరించాలని అన్నారు.