జిల్లాలో నేడు 41 నామినేషన్లు దాఖలు., 39మంది అభ్యర్థులు, జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS., రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం రోజున 41 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,తెలిపినారు
09/11/2023 - 30/11/2023

పత్రిక ప్రకటన–2 తేదీ : 08–11–2023
======================================
జిల్లాలో నేడు 41 నామినేషన్లు దాఖలు., 39మంది అభ్యర్థులు,
జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం రోజున 41 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ.గౌతమ్ పోట్రు IAS.,తెలిపినారు
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి (17 ) మంది నామినేషనలు,
01)CH. మల్లారెడ్డి,,భారత్ రాష్ట్ర సమితి ,,,, 02)మురళీధర్ పెద్దపల్లి ,స్వతంత్ర అభ్యర్థి ,,03),జంగయ్య ఈదులకంటి ,,స్వతంత్ర అభ్యర్థి ,,04)కులకర్ణి పవన్ కుమార్,స్వతంత్ర అభ్యర్థి ,,05)వీర వెంకట కృష్ణ మోహన్ కందేపి ,,,స్వతంత్ర అభ్యర్థి… 06)బాల సుబ్రహ్మణ్యం ఊర ,స్వతంత్ర అభ్యర్థి,. 07).జైపాల్ రెడ్డి గుమ్మడి ,స్వతంత్ర అభ్యర్థి ,,.08).బలిజపల్లి చంద్ర మౌళి ,స్వతంత్ర అభ్యర్థి,… 09)నవీన్ కుమార్ సాయిని,స్వతంత్ర అభ్యర్థి,..10) ,రామంచర్ల శ్రీకాంత్.,స్వతంత్ర అభ్యర్థి,..11) కంటే సాయన్న,స్వతంత్ర అభ్యర్థి,, 12). పల్లవి సాంబయ్య,,దళిత బహుజన పార్టీ,,13) పుల్లూరి రవి,స్వతంత్ర అభ్యర్థి,,,14) ఒక్కరం చౌదరి,,స్వతంత్ర అభ్యర్థి…15) మిట్ట నర్సయ్య గౌడ్ ,,,స్వతంత్ర అభ్యర్థి,…16) చింతల అంకాలమ్మ భరోసా పార్టీ,,,,17) శ్రీలత కుంభం ,,స్వతంత్ర అభ్యర్థి,,
మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి (07) నామినేషనలు,
01)రవికోటి మదన్ మోహన్ ,స్వతంత్ర అభ్యర్థి..,02) పద్మజ గడ్డం,,ప్రజా ఏక్తా పార్టీ ,,,03) షైక్ ఫైయజ్ అహ్మద్ ,, దేశ్ జనహిత పార్టీ ..04),,విగ్నేశ్వర్ రెడ్డి పీసారి ,స్వతంత్ర అభ్యర్థి… 05) ఏ. రాజేందర్,,భారతీయ జనతా పార్టీ ,,, 06) చుండి శోభన్ బాబు ,,తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ ,,,,07)కందిబండ నరసింహ రావు,,, స్వతంత్ర అభ్యర్థి,,,
కుత్భుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ( 08 ) నామినేషనలు, 01)చౌదరి గారి స్వాతిక ,,విద్యార్థుల రాజకీయ పార్టీ ,,,02)తోట సువర్ణ, ఇండియా ప్రజా బంధు పార్టీ ,,, 03)రసూరి చంద్ర శేఖర్ ,రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా,..04)మహమ్మద్ మహిషన్ ,..స్వతంత్ర అభ్యర్థి,,, 05)దుర్గ రావు దూలం ,,,స్వతంత్ర అభ్యర్థి, 06) కార్తీక్ యాదవ్ మేకల ,,సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి , 07), కార్తీక్ యాదవ్ మేకల,, స్వతంత్ర అభ్యర్థి, 08),, దొంతుల రమేష్ ముదిరాజ్ ,,,అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ,,
కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి( 03 ) నామినేషనలు ;- 01)మీదింటి అచ్యుతానంద్ ,,ప్రజా ఏక్తా పార్టీ,,,02) చుక్క తిరుపతి ,,మార్క్సిస్ట్ కమ్యూనిటీ పార్టీ అఫ్ ఇండియా ,,,03) మామిళ్ళ ఆనంద్ ,ఇండియా ప్రజా బంధు పార్టీ ,,
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ( 04 ) నామినేషనలు . 01) పరమేశ్వర్ రెడ్డి మందుముల ,ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ,, ,02)ఎం ,జగదీష్ రాజ్ ,,శివ సేన ,, 03),చింత గణేష్ ,,ధర్మ సమాజ్ పార్టీ ,,, 040బేతనభట్ల శివ కుమార్ ,,,విశ్వా భరత్ పార్టీ ,,,.
జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 73 నామినేషన్లు దాఖలయ్యాయి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు.