ముగించు

భూగర్భ జల విభాగం

భూగర్భ జల శాఖ యొక్క కార్యకలాపాలు:

స్థల అన్వేషణలు:

ఎస్. సి. కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్, టి.ఎస్.ఐ.పాస్. (పరిశ్రమలు), టి.ఎస్. వాల్టా ప్రకారము వ్యవసాయము మరియు త్రాగు నీరు కోసము, పెర్కోలేషన్ ట్యాంక్ మరియు చెక్ డ్యామ్ కొరకు అన్వేషణలు చేపట్టెదము. 

నీటి మట్టముల సేకరణ:

భూ గర్భ జల స్థితిగతులు తెలుపుటకు ప్రతి మాసము జిల్లలో స్థాపించబడిన 26 పీజో మీటర్ల మరియు 2 పరిశీలన బావుల నుండి నీటి మట్టములు సేకరించడము జరుగుతున్నది. ఇవియేకాక నేషనల్ హైడ్రొలోజి ప్రాజెక్ట్ క్రింద జిల్లా యందు నీటి అంచనాలను మెరుగు పరుచుటకు ఇంకను 18 పీజో మీటర్ల నిర్మాణము చేపట్టడము జరిగినది. అక్టోబర్, 2021 నెల నుండి  నీటి కొలతలు సేకరించడము జరుగుచున్నది. అట్టి సమాచారమును భూ గర్భ జలాలపై అవగాహనకు వీలుగా మరియు నీటి వనరులపై ప్రణాళిక తయారు చేసుకొనుటకు గాను జిల్లాలోని ముఖ్యమైన శాఖలకు తెలియ చేయడము జరుగుచున్నది.

ఇంతకు ముందు నిర్మించిన 4 పీజో మీటర్ల యందు టెలి మెట్రిక్ డిజిటల్ నీటి స్థాయి రికార్డులు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ, దూలపల్లి, జె. ఎన్. టి. యు., కూకట్పల్లి, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, చర్లపల్లి మరియు పశు వైద్య శాల, ఆల్వాల్ యందు అమర్చడము జరిగినది. 

క్ర. సం.

మండలము

స్థానం / గ్రామం

1

అల్వాల్

వెటర్నరీ హాస్పిటల్, ఓల్డ్ అల్వాల్

2

అల్వాల్

సబ్ స్టేషన్, యాప్రాల్

3

బాచుపల్లి

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, నిజాంపేట్

4

బాచుపల్లి

సబ్ స్టేషన్, బాచుపల్లి

5

బాలానగర్

ఎన్.ఆర్.ఎస్.ఎ., బాలానగర్

6

బాలానగర్

సి.ఐ.టి.డి., బాలానగర్

7

బాలానగర్

జి.హెచ్.ఎం.సి., వార్డు కార్యాలయం, ఫతేనగర్

8

దుండిగల్-గండిమైసమ్మ

మున్సిపల్ కార్యాలయం, దుండిగల్-గండిమైసమ్మ

9

దుండిగల్-గండిమైసమ్మ

ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లి

10

దుండిగల్-గండిమైసమ్మ

వార్డు కార్యాలయం, దుండిగల్

11

దుండిగల్-గండిమైసమ్మ

ఫంక్షన్ హాల్ దగ్గర, శంభీర్‌పూర్ / భౌరంపేట్

12

ఘట్కేసర్

సబ్ స్టేషన్, ఘట్కేసర్

13

ఘట్కేసర్

సబ్ స్టేషన్, సింగపూర్ టౌన్ షిప్

14

కాప్రా

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలాజీనగర్

15

కాప్రా

సబ్ స్టేషన్, చర్లపల్లి

16

కాప్రా

సబ్ స్టేషన్, N.N కాలనీ, కాప్రా

17

కాప్రా

సబ్ స్టేషన్, బాలాజీనగర్

18

కీసర

మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, యాద్గార్ పల్లి

19

కీసర

సబ్ స్టేషన్, కీసర

20

కీసర

మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, జాఫర్‌గూడ (గోధుమ కుంట)

21

కూకట్‌పల్లి

మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, కైతలాపూర్, బోరబండ సమీపంలో

22

కూకట్‌పల్లి

జె.ఎన్.టి.యు., కూకట్‌పల్లి

23

కూకట్‌పల్లి

ప్రభుత్వ జూనియర్ కళాశాల, కూకట్‌పల్లి

24

కూకట్‌పల్లి

మండల రెవెన్యూ అధికారి కార్యాలయం, కూకట్‌పల్లి

25

మల్కాజిగిరి

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్కాజిగిరి

26

మల్కాజిగిరి

సబ్ స్టేషన్, మౌలా-అలీ

27

మేడ్చల్

ఎం.పీ.పీ.స్కూల్, గుండ్లపోచంపల్లి

28

మేడ్చల్

మండల అభివృద్ధి అధికారి కార్యాలయం, మేడ్చల్

29

మేడ్చల్

డబిల్‌పూర్‌లోని గ్రామ పంచాయతీ లే అవుట్‌ పార్క్ లో

30

మేడ్చల్

సబ్ స్టేషన్, బండ మాదారం

31

కుత్బుల్లాపూర్

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, గాజులరామారం – 1

32

కుత్బుల్లాపూర్

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, గాజులరామారం – 2

33

కుత్బుల్లాపూర్

సబ్ స్టేషన్, జీడిమెట్ల, సుభాష్‌నగర్

34

శామీర్‌పేట

మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, పోతాయిపల్లి

35

శామీర్‌పేట

సబ్ స్టేషన్, శామీర్‌పేట్

36

శామీర్‌పేట

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, తుర్క పల్లి

37

శామీర్‌పేట

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, పొన్నాల

38

శామీర్‌పేట

మిషన్ భగీరథ దగ్గర, దేవర్ యమజల్

39

శామీర్‌పేట

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, అలియాబాద్

40

ఉప్పల్

మండల రెవెన్యూ అధికారి కార్యాలయం, ఉప్పల్

41

ఉప్పల్

సబ్ స్టేషన్, మల్లాపూర్

42

మేడిపల్లి

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్, మేడిపల్లి

43

మేడిపల్లి

సబ్ స్టేషన్, చెంగిచెర్ల

44

మేడిపల్లి

మేడిపల్లి

45

ముడుచింతలపల్లి

ముడుచింతలపల్లి

46

ముడుచింతలపల్లి

సబ్ స్టేషన్, లక్ష్మాపూర్

 

మిషన్ కాకతీయ ప్రోగ్రాం:

మిషన్ కాకతీయ ప్రోగ్రాం క్రింద రాయలాపూర్ గ్రామములోని అప్పలాయ చెరువు, రావాలకొల్లు గ్రామములోని పెద్ద చెరువు మరియు రాజాబొల్లారం తండాలోని పటేల్ కుంట ట్యాంకుల యొక్క ప్రభావిత ప్రాంతములు మరియు ప్రభావితము లేని ప్రాంతముల  వద్ద 15 పరిశిలక బావులను ఎంచుకొని ప్రతి మాసము భూ గర్భ జల నీటి మట్టలను తీసుకొనుట జరుగుచున్నది. ఈ నీటి మట్టల ద్వారా ఆయా ప్రాంతలలోని భూ గర్భ జల లభ్యత అంచనా వేయడము జరుగుచున్నది.

నీటి నాణ్యత:

వర్షాకాలం ముందు మే మాసమునందు మరియు వర్ష కాలము తర్వాత (నవంబర్ మాసమునందు) నీట్టి నమూనాలను పరిశీలక బావులు మరియు  పీజో మీటర్ల యందు సేకరించి ప్రధాన కార్యాలయములోని నీటి నాణ్యత ప్రయోగ శాల యందు నీటి నమూనాలను అంచనా చేయడము జరుగును.

 భూ గర్భ జల వనరుల అంచనా కమిటీ:

జిలాల్లోని భూగర్భ జలాల ఉనికి, లభ్యత వినియోగము మరియు మిగులు భూ గర్భ జలాలను వాటర్ షెడ్ వారీగా మండల వారీగా మరియు గ్రామ స్థాయి వారీగా 2019 – 2020 సంవసరమునకు గాను అధ్యాయనము చేయడము జరిగినది.

 భూ గర్భ జల లభ్యత          – 9376.29

భూ గర్భ జల వినియోగము  – 5763 .44

మిగులు భూ గర్భ జలాలు   – 3612.92

అభివృద్ధి దశ                        – 61 % (సురక్షిత)  (Safe)       

కమీషనర్, రురల్ డెవలప్మెంట్, తెలంగాణ గారి ఆమోదమునకై పంపనయినది.

ప్రయాజనకర అధ్యాయనము (Purpose Driven Study):

ప్రయాజనకర అధ్యాయనము లో భాగముగా “జి.ఎహె.ఎం.సి., హైదరాబాద్ నందు భూ గర్భ జల నాణ్యత మరియు పరిమాణము మరియు నిర్వహణ” చేపట్టడము జరిగినది. ఈ అధ్యాయనములో మేడ్చల్ – మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ మరియు సంగారెడ్డి లోని కొంత ప్రాంతము తీసుకొనబడినది. అధ్యానములో భాగముగా అల్వాల్, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కాప్రా మరియు ఉప్పల్ మండలముల యందు 53 పరిశీలక బావులను ఎంపిక చేసి ప్రతి మాసాంతము నీటి కొలతల సేకరణ మరియు నీటి నమూనాలను వర్ష కాలము ముందు (మే మాసము నందు) మరియు వర్ష కాలము తర్వాత (నవంబర్ మాసము నందు) సేకరించి అధ్యయనము చేయుట జరుగుచున్నది.

భూ గర్భ జల వినియోగము పైన అవగాహన సదస్సు: 

ముడుచింతలపల్లి మండలములోని ముఖ్యమంత్రి గారి దత్తత గ్రామాలైన లక్ష్మాపూర్ మరియు కేశవరముల యందు 31 కృత్రిమ రీఛార్జి కట్టడములు చెరువులు, చెక్ డ్యాములు మరియు కుంటలు దగ్గర నిర్మాణము జరిగినది. ఈ కట్టడముల దగ్గర 35 పరిశీలక బావులు ఎంపిక చేసి ప్రతి మాసాంతమునకు నీటి కొలతలు సేకరించి అధ్యనము చేయుచున్నాము.

1

లక్ష్మాపూర్

రాములవారికుంట

1

కేశవరం

కొలావర్ చెరువు

2

లక్ష్మాపూర్

రాములవారికుంట

2

కేశవరం

కొలావర్ చెరువు

3

లక్ష్మాపూర్

చెక్ డ్యామ్

3

కేశవరం

కొలావర్ చెరువు

4

లక్ష్మాపూర్

జవ్వలకుంట

4

కేశవరం

కొలావర్ చెరువు

5

లక్ష్మాపూర్

బుడ్డకుంట

5

కేశవరం

కొలావర్ చెరువు

6

లక్ష్మాపూర్

బుడ్డకుంట

6

కేశవరం

కొలావర్ చెరువు

7

లక్ష్మాపూర్

ఎదులకుంట

7

కేశవరం

కొలావర్ చెరువు

8

లక్ష్మాపూర్

బాపన్ కుంట

8

కేశవరం

కొలావర్ చెరువు

9

లక్ష్మాపూర్

బాపన్ కుంట

9

కేశవరం

చెక్ డ్యామ్

10

లక్ష్మాపూర్

పెద్దచెరువు

10

కేశవరం

నల్లకుంట

11

లక్ష్మాపూర్

పెద్దచెరువు

11

కేశవరం

చెక్ డ్యామ్

12

లక్ష్మాపూర్

పెద్దచెరువు

12

కేశవరం

చెక్ డ్యామ్

13

లక్ష్మాపూర్

పెద్దచెరువు

13

కేశవరం

చెక్ డ్యామ్

14

లక్ష్మాపూర్

పెద్దచెరువు

14

కేశవరం

చెక్ డ్యామ్

15

లక్ష్మాపూర్

పెద్దచెరువు

 

 

 

16

లక్ష్మాపూర్

పెద్దచెరువు

 

 

 

17

లక్ష్మాపూర్

తుమ్మలకుంట

 

 

 

నీటి మట్టములు కృత్రిమ రీఛార్జి కట్టడములకు ముందు చాలా లోతులో ఉన్నవి. కట్టడముల తర్వాత చుట్టూ పక్కల బోర్ బావులలో నీటి మట్టములు 10 .00 మీ.  నుండి 13.00 మీ. వరకు పెరిగినది.