ముగించు

జిల్లా ఉపాధి మార్పిడి

ఎంప్లాయిమెంట్ యొక్క రెజిస్ట్రేషన్స ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ బదిలీలు లాంటి పనులు మరియు రాష్ట్ర కేంద్ర మరియు ప్రైవేట్ సెక్టార్లకు అభ్యర్థులను స్పాన్సర్ చేయడం లాంటి ఇవన్నీ ఆన్లైన్ సిస్టమ్ ధ్వారా 2018 వ సంసంవసరము నిధి నిర్వహించబడుతున్నాయి . 

ఇప్పటి వరకు తేదీ 31.12.2021 వరకు 9862 మంది అభ్యర్థుల యొక్క విద్య అర్హతలను నమోదు చేయబడినవి. హైద్రాబాద్ జిల్లా శిక్షణా విభాగము వారిచే  పథకాలు మరియు లక్ష్యాలు ప్రవేశపెట్టబడినాయి మరియి యువతకు స్వయం ఉపాధి పథకం గురించి వివరించినారు  జిల్లా  ఎంప్లాయిమెంట్ ఎక్సచంజ్ కార్యాలయ పరిధిలో గల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుట కొరకు ఉద్యోగ మేళాలు నిర్వహించబడెను. 

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ధ్వారా నిరుద్యోగ యువతకు ప్రభుత్వలోని వివిధ సెక్టార్లలో  ఉద్యోగ అవకాశాలు కల్పించినారు. వార్త పత్రికల యందు ప్రకటనల ధ్వారా ఎక్కువ మొత్తంలో అభ్యర్థులను ఆర్మీ మరియు ఎయిర్మెన్ ర్యాలీలో పాల్గొనేట్లు చేసినాము ఓవారిస్ మాన్  పవర్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్ తెలంగాణ వారి ద్వారా విదేశాలలోని వివిధ రకాల ఉద్యోగాల కొరకు అభ్యర్థులను పంపించుట కొరకు సహాయపడినాము. 

నమోదైన స్తీ మరియు పురుషుల అభ్యర్థుల వివరములు:

పురుషుల 

6194

స్తీలు   

3668

గత (6) నెలల నుండి  ఇప్పటి వరకు  ఎక్స్చేంజిను సందర్శించినారు :

క్రమ సంఖ్య

నెల

రిజిస్ట్రేషన్లు

రెన్యువల్స్

అదనపు అర్హతలను జోడించడం

1

జూలై, 21

73

46

11

2

ఆగష్టు, 21 

55

41

10

3

సెప్టెంబర్,21

52

31

12

4

అక్టోబర్,21

39

17

07

5

నవంబర్,21

38

30

11

6

డిసెంబర్,21

35

40

22

 మేడ్చల్ మరియు మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఉద్యోగ మేళా నిర్వయించబడెను : 

నిర్వహించిన జాబ్  మేళాలు

పాల్గొన్న యజమానులు

పాల్గొన్న అభ్యర్థులు

అభ్యర్థులు  షార్ట్ లిస్ట్ 

14

33

452

86

PMKVY: 2018 వ సంవత్సరo నుండి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర పథకము క్రింద ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకమును అమలు చేస్తున్నము.  మన జిల్లాలో  PMKVY పథకం క్రింద (11) శిక్షణా కేంద్రాలలో  నిరుద్యోగులకు వివిధ రకాలైన ఉద్యోగా ల కొరకు సంబంధించిన శిక్షణను ఇచ్చినారు.