18 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్
ప్రచురణ తేది : 23/05/2026
PM ABHIM- బస్తీదవఖానా కింద – కాంట్రాక్ట్ ప్రాతిపదికన కార్యక్రమం:
మరిన్ని వివరాల కోసం, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు పత్రం కొరకు క్రింది లింక్‌లను క్లిక్ చేయండి:
నోటిఫికేషన్: Medical officer notification
దరఖాస్తు పత్రం: Application Form
WALK-IN ఇంటర్వ్యూ తేదీ & సమయం: 26-05-2026 & ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు.
ప్రదేశం: DMHO కార్యాలయం, మొదటి అంతస్తు-F1, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు (Integrated District Office Complexes), అంతాయిపల్లి గ్రామం, షామీర్పేట మండలం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ 500078.